ఏపీలో 807 మద్యం షాపులకు కొత్త లైసెన్సుల నోటిఫికేషన్

ఏపీలో 807 మద్యం షాపులకు కొత్త లైసెన్సుల నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 807 ఏ4 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించి, అక్టోబర్ 3న పరిశీలన తర్వాత అక్టోబర్ 5న లాటరీ ద్వారా కేటాయిస్తారు. ఒక దుకాణానికి కనీసం 10 దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహిస్తారు. రెన్యువల్, దరఖాస్తు ఫీజుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 1,268 కోట్లు సమకూరినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

Source: telugutimes.net

More in Business & Finance

Read the live feed on ZapIndies