బ్యాంకు సమ్మె: మూడు రోజులు ఏటీఎం ఛార్జీలు మినహాయింపు

బ్యాంకు సమ్మె: మూడు రోజులు ఏటీఎం ఛార్జీలు మినహాయింపు

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు సమ్మె జరగనున్న నేపథ్యంలో, ఈ మూడు రోజుల్లో ఏ బ్యాంకు ఏటీఎంలో చేసిన లావాదేవీలపైనా ఛార్జీలు ఉండవని ఎస్బీఐ ప్రకటించింది. బ్రాంచ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున, ఏటీఎం, యోనో, యూపీఐ వంటి డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని, ముఖ్యమైన పనులు ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకు సూచించింది.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies