హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,670కు, 22 క్యారెట్ల ధర రూ.1,39,940కు స్వల్పంగా తగ్గాయి. 18 క్యారెట్ల బంగారం రూ.1,14,500 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,44,900కు చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్ప తగ్గుదల
Source: Vaartha