రూ.2,000కు మించిన నిర్దిష్ట వ్యాపార UPI లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అక్టోబర్ 15, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఈ ఛార్జీని కస్టమర్లపై బదిలీ చేయడానికి అనుమతి లేదని, P2P లావాదేవీలు, చిన్న వ్యాపారుల లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితంగా కొనసాగుతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
రూ.2,000 పైన UPI లావాదేవీలపై 0.4% MDR.. కస్టమర్లపై భారం లేదు: నిర్మలా సీతారామన్
Source: Vaartha