డీమార్ట్ కొనుగోళ్లపై వినియోగదారులకు అవగాహన అవసరం

డీమార్ట్ కొనుగోళ్లపై వినియోగదారులకు అవగాహన అవసరం

డీమార్ట్‌లో వస్తువుల రిటర్న్, ఎక్స్‌ఛేంజ్ నిబంధనలు వస్తువు రకాన్ని బట్టి మారుతుంటాయి. బిల్లు, ఒరిజినల్ ప్యాకింగ్, యాక్సెసరీస్ లేకపోతే రిటర్న్ కష్టమవుతుంది. డీమార్ట్ రెడీ ఆన్‌లైన్ ఆర్డర్లలో కొన్న వస్తువులు డెలివరీ సమయంలోనే రిటర్న్ చేయాలి. లోపభూయిష్ట వస్తువులపై వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద పరిహారం పొందవచ్చు.

Source: Asianet Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies