హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,40,110 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం రూ.1,54,850కు చేరింది. కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద ట్రెండ్ అవుతోంది. ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఆచితూచి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి, వెండి ధరలూ పడిపోయాయి
Source: Telugu Post