పండుగ సీజన్‌లో టీవీ, ఫ్రిజ్, ఏసీ ధరలు పెరగనున్నాయి

పండుగ సీజన్‌లో టీవీ, ఫ్రిజ్, ఏసీ ధరలు పెరగనున్నాయి

పండుగ సీజన్‌ ప్రారంభానికి ముందే టీవీ, ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషిన్ ధరలు పెరగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కాపర్, స్టీల్, ప్లాస్టిక్ వంటి ముడిపదార్థాల ధరలు పెరగడం, క్రూడాయిల్ ధరల మార్పులు, రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులే కారణం. ఏసీల ధరలు 5-8 శాతం, ఇతర ఉత్పత్తుల ధరలు 2-4 శాతం పెరిగాయి. దీపావళి వరకు పాత స్టాక్ పాత ధరలకే లభించవచ్చు.

Source: Asianet Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies