కేంద్ర ప్రభుత్వం ‘వినియోగదారుల రక్షణ నిబంధనలు-2026’ విడుదల చేసింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అమ్మకందారులు విక్రేత చిరునామా, కస్టమర్ సర్వీస్ నంబర్, ఉత్పత్తి రేటింగ్‌లను స్పష్టంగా పొందుపరచాలి. నకిలీ పాప్-అప్ ప్రకటనలు, మోసపూరిత డిస్కౌంట్ ఆఫర్లను నిషేధించారు. ఫిర్యాదుల అధికారి 48 గంటల్లో స్పందించాలి.
ఆన్‌లైన్ షాపింగ్‌కు కొత్త నిబంధనలు.. 2027 జనవరి 1 నుంచి అమలు
Source: Vaartha