రామ్‌గోపాల్ వర్మ పరిచయం చేసిన నటి అనైకా సోటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జితేంద్ర శర్మను వివాహం చేసుకున్నారు. ‘టెడ్ ది స్టోనర్’ పేరిట ప్రసిద్ధి చెందిన జితేంద్రతో ఆరేళ్ల ప్రేమ ప్రయాణం పెళ్లితో ముగిసింది. ‘సత్య 2’, ‘365 డేస్’ చిత్రాల్లో నటించిన అనైకా ఇటీవల అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉన్నారు. వీరి వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆర్జీవీ హీరోయిన్ అనైకా సోటి వివాహం
Source: Chitrajyothy