చక్కెర ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం

చక్కెర ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో చక్కెర ధరలను అదుపు చేసేందుకు డీలర్ల నిల్వ పరిమితిని 2000 నుంచి 1000 క్వింటాళ్లకు కేంద్రం తగ్గించింది. డీలర్లు 15 రోజులకు మించి నిల్వలు ఉంచకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా అమల్లో ఉంటాయి. కృత్రిమ కొరత నివారించి సరసమైన ధరలకు చక్కెర అందుబాటులో ఉండేలా ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies