నటి రాశి తన పెళ్లి సమయంలోనే సౌందర్య మరణవార్త విని దిగ్భ్రాంతి చెందారు. ఇంట్లో ఆంక్షలు ఉన్నా, పెళ్లి బట్టలతోనే హైదరాబాద్‌లోని సౌందర్య సంతాప సభకు వెళ్లి నివాళులర్పించారు. తాజాగా ఒక టాక్ షోలో ఆమె ఈ సంఘటనను గుర్తుచేసుకున్నారు.
సౌందర్య సంతాప సభకు పెళ్లి బట్టలతో వచ్చిన నటి రాశి
Source: Asianet Telugu