కమెడియన్ హైపర్ ఆదికి తొలిప్రేమ సినిమాలో అవకాశం రావడం వెనుక ఆసక్తికర ఘటన ఉంది. వరుణ్ తేజ్ సిఫార్సు చేయగా, హైపర్ ఆది ఎవరో తెలియదని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు. జబర్దస్త్ షో గురించి కూడా తనకు తెలియదన్నారు. అయితే మేడ మీద అబ్బాయి చిత్రం చూసిన తర్వాత ఆదిని తీసుకున్నారు.
హైపర్ ఆదికి ఛాన్స్ కోసం వరుణ్ తేజ్ సిఫార్సు.. డైరెక్టర్ వెంకీ అట్లూరి షాక్
Source: Asianet Telugu