శాన్ ఆంటోనియాలో నవంబర్ 1న దసరా, దీపావళి వేడుకలు

శాన్ ఆంటోనియాలో నవంబర్ 1న దసరా, దీపావళి వేడుకలు

శాన్ ఆంటోనియా తెలుగు సంఘం (TASA) ఆధ్వర్యంలో నవంబర్ 1, 2026న దసరా, దీపావళి సంబరాలు ష్రిన్ ఆడిటోరియంలో జరగనున్నాయి. సంగీత దర్శకుడు కోటి 50 ఏళ్ల సంగీత ప్రయాణం నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మెంబర్లకు 20 డాలర్లు, నాన్ మెంబర్లకు 25 డాలర్లు, పిల్లలకు 15 డాలర్లు; అక్టోబర్ 26 లోపు నమోదు చేసుకోవాలి.

Source: telugutimes.net

More in Entertainment

Read the live feed on ZapIndies