బిర్యానీ అంటే చికెన్, మటన్‌తోనే కాదు; వంకాయ, పుట్టగొడుగులు, కాలీఫ్లవర్, బీట్‌రూట్, సోయాతోనూ రుచికరంగా చేయవచ్చు. ప్రతి కూరగాయకు తగిన మసాలా, వండే విధానం మార్చుకుంటే అద్భుతమైన బిర్యానీ తయారవుతుంది. ఈ ఐదు రకాల వెజ్ బిర్యానీలు నాన్ వెజ్ తినని వారికి, కొత్త రుచులు ప్రయత్నించాలనుకునే వారికి క్రేవింగ్స్ తీరుస్తాయి.
చికెన్, మటన్ అవసరం లేదు: ఐదు రకాల వెజ్ బిర్యానీలు
Source: Asianet Telugu