తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆధ్వర్యంలో అక్టోబర్ 18, 2026న ఉదయం 11:30 నుంచి బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. ఇల్లినాయిస్‌లోని అరోరాలో గల సుప్పయ్య హాల్‌లో ఈ వేడుక నిర్వహిస్తారు. ప్రముఖ గాయని స్ఫూర్తి జితేందర్ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. పాల్గొనేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, చీర ధరించి రావాలని నిర్వాహకులు సూచించారు.
చికాగోలో అక్టోబర్ 18న బతుకమ్మ సంబరాలు
Source: telugutimes.net