ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. జైల్ ఫైట్, కాళీమాత టెంపుల్ ఫైట్ ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్ త్వరలో తదుపరి షూటింగ్‌లో పాల్గొననున్నారు.
ఎన్టీఆర్ డ్రాగన్‌కు హాలీవుడ్ స్థాయి యాక్షన్
Source: Vaartha