రాయలసీమను అంతర్జాతీయ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో 'రాయలసీమ రైజింగ్' ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బి.కె.పల్లిలో ఉద్యాన హబ్‌కు భూమిపూజ జరిగింది. ప్రభుత్వ నిధులతో రూ.40,352 కోట్లు, ప్రైవేట్ రంగం నుంచి రూ.60,000 కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది.
రాయలసీమలో లక్ష కోట్లతో ఉద్యాన హబ్
Source: Vaartha