గుంటూరు జిల్లా తెనాలి బుర్రిపాలెంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. 2029 నాటికి ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు తెలిపారు. కేంద్రం మొత్తం 9 లక్షల ఇళ్లు మంజూరు చేయనుంది. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్‌తో 177 ఇళ్ల పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు.
2029 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు: సీఎం చంద్రబాబు
Source: telugutimes.net