ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి: ఒకరు మృతి

ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి: ఒకరు మృతి

ఉక్రెయిన్‌లోని భారత ఫార్మాస్యూటికల్ కంపెనీ కుసుమ్ గ్రూప్ తయారీ కేంద్రంపై రష్యా డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్లాంట్ నుంచి దట్టమైన పొగలు వెలువడినట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.400 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడి వివరాలు, గాయపడిన వారి పరిస్థితిపై పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies