హైదరాబాద్ నగర ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టం 2026ను అమల్లోకి తెచ్చింది. ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ ఆటోమేటిక్‌గా జరుగుతుంది, ప్రతి ఆస్తికి ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్ కేటాయిస్తారు. ఆస్తి పన్ను, నీటి బిల్లు, మురుగునీటి ఛార్జీలు కలిపి ‘క్యూర్ వన్’ పేరుతో ఒకే బిల్లుగా జారీ అవుతాయి. పన్ను లెక్కింపు గైడ్‌లైన్ విలువ ఆధారంగా మారింది; వార్షిక పన్ను పెరుగుదల 10 శాతానికి మించకూడదు.
హైదరాష్‌కు కొత్త మున్సిపల్ చట్టం 2026 అమలు
Source: Vaartha