ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) మిచిగాన్ రాష్ట్రంలో అధికారికంగా మిచిగాన్ చాప్టర్‌ను ప్రారంభించనుంది. ఈ చాప్టర్ లాంచ్ కార్యక్రమం 2026 అక్టోబర్ 11న ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఫార్మింగ్టన్ హిల్స్ మేనార్‌లో జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు కమ్యూనిటీని ఏకతాటిపైకి తెచ్చి సేవ చేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం మిచిగాన్ చాప్టర్ ప్రారంభం
Source: telugutimes.net