2029 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు: సీఎం చంద్రబాబు

2029 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు: సీఎం చంద్రబాబు

2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ వంద శాతం పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 9 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రం సహకరిస్తోందని, 3డీ కాంక్రీట్ ప్రింటింగ్‌తో 177 ఇళ్ల పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు.

Source: Webdunia Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies