రష్యా దాడులు తీవ్రమవుతున్న వేళ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ కీవ్‌లో పర్యటించి ఉక్రెయిన్‌కు 1.3 బిలియన్ యూరోలకుపైగా కొత్త సాయాన్ని ప్రకటించారు. ఇందులో సుమారు 1 బిలియన్ యూరోలు సైనిక సాయం కాగా, 350 మిలియన్ యూరోలు ఇంధన రంగానికి కేటాయించారు. ఇరు దేశాలు 8.5 బిలియన్ యూరోల విలువైన 15 ఒప్పందాలపై సంతకాలు చేశాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.
ఉక్రెయిన్‌కు జర్మనీ 1.3 బిలియన్ యూరోల సాయం ప్రకటన
Source: Telugu Post