హైదరాబాద్‌లో 36 గంటలు నీటి సరఫరా బంద్

హైదరాబాద్‌లో 36 గంటలు నీటి సరఫరా బంద్

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అక్టోబర్ 5 ఉదయం 6 నుంచి అక్టోబర్ 6 సాయంత్రం 6 వరకు 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్ కానుంది. నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై మరమ్మతు పనులు జరగనున్నాయి. తూర్పు, సికింద్రాబాద్, దక్షిణ జోన్‌లలోని పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుంది. ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి కోరింది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies