70 ఏళ్ల వయసులో రాజాజీనగర్ ఎమ్మెల్యే ఎస్. సురేశ్ కుమార్ బెంగళూరు నుంచి పుదుచ్చేరి వరకు సుమారు 330 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించారు. రెండు రోజుల పాటు సాగిన ఈ యాత్రను మొత్తం 19 గంటల్లో పూర్తి చేశారు. గతంలో బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు 702 కిలోమీటర్లు 32 గంటల్లో సైకిల్ తొక్కిన ఆయన, వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు.
70 ఏళ్ల ఎమ్మెల్యే 330 కి.మీ. సైకిల్ యాత్ర
Source: Mana Telangana