ఆంధ్రప్రదేశ్‌లో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అక్టోబర్ 11 నుంచి 21 వరకు సీబీటీ విధానంలో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు cse.ap.gov.in లేదా tet2dsc.apcfss.in వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 24న ప్రాథమిక కీ, నవంబర్ 15న ఫలితాలు విడుదలవుతాయి.
ఏపీ స్పెషల్ టెట్ హాల్ టికెట్లు విడుదల
Source: Vaartha