అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం TCS, ఇన్ఫోసిస్, విప్రో సహా 8 ఐటీ కంపెనీలకు సంబంధించిన కొత్త PERM దరఖాస్తులను స్వీకరించడం, పెండింగ్ దరఖాస్తులను ప్రాసెస్ చేయడం నిలిపివేసింది. దీంతో H-1B ఉద్యోగుల గ్రీన్ కార్డ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే H-1B వీసాలు లేదా ఇప్పటికే పొందిన గ్రీన్ కార్డులు ఆటోమేటిక్‌గా రద్దు కావు.
గ్రీన్ కార్డ్ కలకు షాక్: 8 ఐటీ కంపెనీల PERM దరఖాస్తుల నిలిపివేత
Source: telugutimes.net