కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు రూ.2,100 కోట్లు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు రూ.2,100 కోట్లు

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సుమారు రూ.2,100 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యయంలో ఎక్కువ భాగం ప్రతి బ్యారేజీ ఎగువన డయాఫ్రం వాల్ నిర్మాణానికే (రూ.1,800 కోట్లు) కేటాయించనున్నారు. మిగిలిన రూ.300 కోట్లు స్టిల్లింగ్ బేసిన్ల విస్తరణకు వినియోగించనున్నారు. నిర్మాణ భద్రత మెరుగుపరచి ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగించుకోవడమే లక్ష్యం.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies