చార్లెట్‌లో నాట్స్ తెలుగు సంబరాలు వైభవంగా

చార్లెట్‌లో నాట్స్ తెలుగు సంబరాలు వైభవంగా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) చార్లెట్ విభాగం నిర్వహించిన సంబరాలు 2026 వైభవంగా జరిగాయి. 800 మందికి పైగా ముందస్తు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. తానా, జీటీఈ, ఏపీటీఈ నాయకులు ఒకే వేదికపై కలిశారు. సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు సైన్స్ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies