ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని క్రామటోర్స్క్ నగరంలో ప్రయాణికులతో నిండిన బస్సుల పక్కన రష్యా బాంబు పేలి 30 మంది మృతి చెందారు. దీంతో ప్రజా రవాణా నిలిచిపోయింది. రష్యా ఉద్దేశపూర్వకంగా పౌరులనే లక్ష్యంగా చేసుకుంటోందని అధికారులు ఆరోపించారు. చలికాలం సమీపిస్తున్న వేళ కీవ్‌లో అత్యవసర విద్యుత్ కోతలు విధించారు.
ఉక్రెయిన్‌లో బస్సులపై రష్యా దాడి.. 30 మంది మృతి
Source: Telugu Post