ఫ్రాన్స్‌లో విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. గురువారం 375 పాఠశాలలు మూతపడగా, పారిస్‌లో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనన్ ప్రయోగించారు. విద్యారంగ నిధుల పెంపు వారి ప్రధాన డిమాండ్. సెప్టెంబరు నుంచి 6,600 మందికి పైగా అరెస్టయ్యారు. బెల్జియంలోనూ నిరసనలు వ్యాపించాయి.
ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు: వందలాది పాఠశాలలు మూత
Source: Telugu Post