సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం భారీ పేలుళ్లు సంభవించాయి. హూతీ తిరుగుబాటుదారులు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ప్రకటించగా, సౌదీ సంకీర్ణ దళాలు రెండు క్షిపణులను అడ్డుకున్నట్లు తెలిపాయి. ఈ ఘటనతో వందలాది విమానాలు రద్దయ్యాయి, ముడి చమురు ధరలు పెరిగాయి.
రియాద్ విమానాశ్రయంపై మళ్లీ పేలుళ్లు.. వందల విమానాలు రద్దు
Source: Telugu Post