ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమైంది. ఈ సేల్‌లో ఏసీలపై 33 నుంచి 52 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. టీసీఎల్, గోద్రెజ్, డైకిన్, శామ్‌సంగ్, బ్లూ స్టార్ బ్రాండ్ల ఏసీలు ఆఫర్‌లో ఉన్నాయి. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అదనపు ప్రయోజనం పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఏసీలపై భారీ డిస్కౌంట్లు
Source: Asianet Telugu