ఇండోనేషియాలోని టిడాంగ్ కమ్యూనిటీలో కొత్త దంపతులు పెళ్లి తర్వాత మూడు రోజుల పాటు టాయిలెట్‌కు వెళ్లకూడదనే కఠిన ఆచారం ఉంది. టాయిలెట్‌లో నెగెటివ్ ఎనర్జీ ఉంటుందని, అది వారి పవిత్రతను, వైవాహిక జీవితాన్ని దెబ్బతీస్తుందని వీరి నమ్మకం. ఈ కాలంలో వారికి తక్కువ ఆహారం, నీళ్లు ఇస్తూ కుటుంబ సభ్యులు కఠినంగా పర్యవేక్షిస్తారు.
ఇండోనేషియాలో పెళ్లి తర్వాత మూడు రోజులు టాయిలెట్ నిషేధం
Source: Asianet Telugu