తెలంగాణ APP రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు, ఫైనల్ కీ, పేపర్-1 OMR షీట్లు tgprb.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ 17న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఇంటిమేషన్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
తెలంగాణ APP రాత పరీక్ష ఫలితాలు విడుదల
Source: Vaartha