ఐఆర్‌సీటీసీ 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' పేరుతో 6 రాత్రులు, 7 రోజుల విమాన పర్యటనను ప్రకటించింది. అక్టోబర్ 24న హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో పద్మనాభస్వామి, రామేశ్వరం, మీనాక్షి, బృహదీశ్వర ఆలయాలతో పాటు కన్యాకుమారి, ధనుష్కోడి వంటి ప్రముఖ క్షేత్రాలను సందర్శిస్తారు. ధరలు ఆక్యుపెన్సీని బట్టి రూ. 42,100 నుంచి రూ. 58,250 వరకు ఉంటాయి.
ఐఆర్‌సీటీసీ దక్షిణ భారత దేవాలయ పర్యటన ప్రకటన
Source: Asianet Telugu