తిరుమల రద్దీ తగ్గించేందుకు అలిపిరిలో సీఎం చంద్రబాబు 3222 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో 2700 గదులు, 16000 మంది స్నాన విశ్రాంతి సౌకర్యాలు, 6000 మంది ప్రసాదం స్వీకరించే అన్నప్రసాద కేంద్రం, 4500 వాహనాల మల్టీ లెవల్ పార్కింగ్, 30 బస్ బేల టెర్మినల్ నిర్మిస్తారు. టీటీడీ ఉద్యోగులకు 5192 ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు.
అలిపిరిలో భారీ పిలిగ్రిమ్ టౌన్‌షిప్‌కు శంకుస్థాపన
Source: Vaartha