బీసీ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్

బీసీ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్

ఆంధ్రప్రదేశ్‌లో బీసీ యువతకు పీ4 మోడల్‌లో ఉచిత సివిల్స్ కోచింగ్, వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. బీసీ సంక్షేమ శాఖ డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో ఒప్పందం చేసుకుంది. అర్హత పరీక్షలో ఎంపికయ్యే 100 మందికి శిక్షణ ఇస్తారు. ప్రిలిమ్స్ దాటి మెయిన్స్‌కు అర్హత సాధిస్తే రూ.2 లక్షల నగదు ప్రోత్సాహం అందుతుంది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies