అట్లాంటా హిందూ ఆలయంలో అక్టోబర్ 24, 2026 శనివారం శ్రీవారి ఉదయస్తమాన సేవా మహోత్సవం వైభవంగా జరగనుంది. తిరుమల సేవల తరహాలో ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి శయనోత్సవం వరకు పూర్తి రోజు సేవలు నిర్వహిస్తారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.
అట్లాంటా హిందూ ఆలయంలో శ్రీవారి ఉదయస్తమాన సేవా మహోత్సవం
Source: telugutimes.net