జంతర్ మంతర్ హింసపై ఫిర్యాదులు లేవు: సుప్రీంకోర్టుకు హెచ్‌పీఈసీ

జంతర్ మంతర్ హింసపై ఫిర్యాదులు లేవు: సుప్రీంకోర్టుకు హెచ్‌పీఈసీ

జంతర్ మంతర్ హింసపై బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని హెచ్‌పీఈసీ కమిటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. 149 వార్తాపత్రికల్లో నోటీసులు ఇచ్చినా ఫిర్యాదులు రాలేదని, అక్టోబర్ 21న మరోసారి ప్రకటనలు జారీ చేసినట్లు కమిటీ వివరించింది. విచారణ పత్రాలు, వీడియోలను తక్షణమే కమిటీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies