బాల కార్మికులు, వెట్టిచాకిరీ బాధితులు, పేదరికంతో చదువుకు దూరమైన పిల్లలకు ఉచిత రెసిడెన్షియల్ విద్య అందిస్తోంది NICE స్కూల్. 2002లో పి. పూర్ణచంద్రరావు స్థాపించిన ఈ లాభాపేక్ష లేని సంస్థలో ప్రస్తుతం 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. పదో తరగతిలో వరుసగా 16 సంవత్సరాలు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం దీని ప్రత్యేకత.
పేద పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్న NICE స్కూల్
Source: Asianet Telugu