ఆస్టిన్‌లో భారత కాన్సులేట్ కౌన్సులర్ క్యాంప్

ఆస్టిన్‌లో భారత కాన్సులేట్ కౌన్సులర్ క్యాంప్

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో ఉన్న ప్రవాస భారతీయుల కోసం హూస్టన్ భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రత్యేక కౌన్సులర్ క్యాంపు నిర్వహిస్తోంది. సేవా ఇంటర్నేషనల్ ఆస్టిన్ చాప్టర్ సహకారంతో నవంబర్ 21న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ క్యాంపు జరుగుతుంది. ఓసీఐ, పాస్‌పోర్ట్ రెన్యూవల్, వీసా దరఖాస్తులు, పోలీస్ క్లియరెన్స్ తదితర సేవలు అందుతాయి. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies