బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా వచ్చే నెల స్వదేశానికి తిరిగి వస్తానని స్పష్టం చేశారు. తనపై విధించిన మరణశిక్ష, అరెస్టు ప్రమాదం తెలిసినా నిర్ణయంలో మార్పు లేదని ఏపీ వార్తాసంస్థకు ఇ-మెయిల్‌లో తెలిపారు. 2024 ప్రజా తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన ఆమె అప్పటి నుంచి భారత్‌లో ఉంటున్నారు.
మరణమైనా స్వదేశంలోనే: బంగ్లాదేశ్‌కు తిరిగొస్తా అన్న హసీనా
Source: Telugu Post