గుమ్మడిదల రామాలయ పునర్నిర్మాణానికి టీటీడీ ఆమోదం

గుమ్మడిదల రామాలయ పునర్నిర్మాణానికి టీటీడీ ఆమోదం

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల శ్రీ కల్యాణ రామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి టీటీడీ కీలక ముందడుగు వేసింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన టీటీడీ, క్షేత్రస్థాయి పరిశీలన నివేదికను ఐదు రోజుల్లోగా సమర్పించాలని చీఫ్ ఇంజినీర్ మనోహరం ఆదేశించారు. భక్తుల చిరకాల ఆకాంక్ష ఈడేరుతుందన్న ఆశతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Source: HMTV

More in Top Stories

Read the live feed on ZapIndies