భారత్‌లోని విదేశీ పౌరులకు కేంద్ర హోం శాఖ పాస్‌పోర్ట్, వీసా నిబంధనల్లో సడలింపు ప్రకటించింది. పాకిస్తానీలు, మైనారిటీ శరణార్థులు, శ్రీలంక తమిళులు, టిబెటన్లు, నేపాల్, భూటాన్ ప్రయాణికులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. నిర్దిష్ట షరతులకు లోబడి పాస్‌పోర్ట్ రెన్యూవల్, ప్రయాణ పత్రాల అవసరం లేకుండా భారత్‌లో కొనసాగవచ్చు.
విదేశీ పౌరులకు పాస్‌పోర్ట్, వీసా నిబంధనల సడలింపు
Source: Vaartha