హర్యానాలో జరిగిన ఒక వివాహ వేడుకలో వధువు చేసిన నృత్యం కారణంగా ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి, వివాహం మధ్యలోనే రద్దయింది. వధువు ఘన స్వాగత నృత్యాన్ని వరుడి తండ్రి, అన్నయ్య తీవ్రంగా వ్యతిరేకించడంతో గొడవ ప్రారంభమైంది. వరుడి కుటుంబం ఆచారాలను నిలిపివేసి వేదికను విడిచిపెట్టింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది.
హర్యానాలో వివాహం మధ్యలో రద్దు
Source: Telugu Bulletin