ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన

ఢిల్లీ-ఎన్సీఆర్‌లో వాయు కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కాలుష్యంలో 14 శాతం పంట వ్యర్థాల దహనం వల్లే వస్తోందని అధికారులు తెలిపారు. వాహనాల పొల్యూషన్ పెద్ద సమస్యగా మారిందని, రోడ్లపై ట్రాఫిక్ బంపర్ టు బంపర్ ఉందని సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. పంట వ్యర్థాల సేకరణకు ఏర్పాట్లు చేయాలని కోర్టు సూచించింది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies