యూఏఈకి చెందిన వరల్డ్ స్టార్ హోల్డింగ్ సంస్థ మహిళా ఉద్యోగులకు ఐఫోన్ డ్యూయో ఫోన్లను బహుమతిగా అందించింది. మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ ఈ సర్‌ప్రైజ్ ఇచ్చారు. హౌస్ కీపింగ్ ఉద్యోగి సహా అందరూ ఈ బహుమతిని అందుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యూఏఈ కంపెనీ మహిళా ఉద్యోగులకు ఐఫోన్ బహుమతులు
Source: Vaartha