తూర్పు లద్దాఖ్‌లోని న్యోమాలో భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్-76ఎండీ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. 13,629 అడుగుల ఎత్తులో ఈ ల్యాండింగ్ జరగడం ఈ విమానం రికార్డు స్థాయి ఘనతగా నిలిచింది. చైనాతో సరిహద్దు వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ఈ ఎయిర్‌ఫీల్డ్ వ్యూహాత్మకంగా కీలకం. సరిహద్దులను అధిగమిస్తూ చరిత్ర సృష్టిస్తున్నట్లు ఐఎఎఫ్ పేర్కొంది.
లద్దాఖ్‌లో ఐఎఎఫ్ విమానం చారిత్రాత్మక ల్యాండింగ్
Source: Vaartha