తెలంగాణ రవాణా శాఖ వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా వాహన బదిలీ, ఎన్‌ఓసీ, ఇ-కేవైసీ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ ఓటీపీ ఆధారంగా ఏజెంట్లు లేకుండా ఇంటి నుంచే ఈ సేవలు పొందవచ్చు. ఒకసారి సమర్పించిన ఇ-కేవైసీ వివరాలు మార్చుకోలేమని, తప్పులు దొర్లితే ఫీజు జప్తవుతుందని శాఖ స్పష్టం చేసింది.
తెలంగాణలో వాహన సేవలు ఇక ఆన్‌లైన్‌లోనే
Source: HMTV